క్యాట్ ఫిష్..
ఇందులో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉంటుంది. క్యాట్ ఫిష్ ఓమేగా 3, ఓమేగా 6 వంటి హెల్తీ కొవ్వు యాసిడ్స్ కలిగి ఉంటుంది.(This fish must be eaten for a healthy heart )(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)