హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Cervical cancer: ఈ లక్షణాలు స్త్రీలకు ప్రాణాంతకం.. ఇది కేన్సర్‌కు నాంది కావచ్చు..

Cervical cancer: ఈ లక్షణాలు స్త్రీలకు ప్రాణాంతకం.. ఇది కేన్సర్‌కు నాంది కావచ్చు..

క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి అని మీకు తెలుసు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే రోగి ప్రాణాలను కాపాడటం కష్టం. అందువల్ల, ఏవైనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి వైద్య సలహా తీసుకోవడం అవసరం.

Top Stories