ప్రతిరోజూ పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని పసుపు పాలు తాగడం మంచిది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఆరోగ్యంగా ఉండటానికి, మీ నిద్ర సమస్యను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)