హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Heart Attack: వామ్మో.. మనం రోజూ తినే ఈ ఆహారాలే గుండె జబ్బులకు కారణమట..!

Heart Attack: వామ్మో.. మనం రోజూ తినే ఈ ఆహారాలే గుండె జబ్బులకు కారణమట..!

Heart Attack: పెద్దలు సాధారణంగా ఆహారంలో ఉప్పు, చింతపండు, పంచదార మొత్తాన్ని తగ్గించమని సలహా ఇస్తారు. ఉప్పు, పంచదార, సంతృప్త పిండిపదార్థాలు తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని సమాచారం.

Top Stories