బ్లూబెర్రీ..
రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి, మీ ఆహారంలో బ్లూబెర్రీలను చేర్చడం అవసరం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ ఇ, సి, బి6 ,థయామిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది ,రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి..
బొప్పాయిలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, ఫైబర్ ,కాల్షియం ఉన్నాయి, ఇవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)