Health Tips: మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే.. ఈ చిట్కాలు పాటిస్తే మైగ్రేన్ మాయం.. తెలుసుకోండి

Migraine: సరైన ఆహారం తినడం వల్ల మైగ్రేన్లు లేదా తలనొప్పి నయం అవుతాయని చాలా మంది నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకోండి.