ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Dengue: వర్షాకాలం డెంగీ ప్రమాదాన్ని పెంచుతుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

Dengue: వర్షాకాలం డెంగీ ప్రమాదాన్ని పెంచుతుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

Dengue symptoms: దోమల వ్యాప్తి పెరిగేకొద్దీ డెంగీతో సహా దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా డెంగీ వ్యాధిని సరైన సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాంతకం కావచ్చు. డెంగీ ఎక్కువగా మురికి ప్రదేశాల్లో లేదా దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంభవిస్తుంది. డెంగీ జ్వరం, శరీర నొప్పులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి అకస్మాత్తుగా రక్తపోటు తగ్గడానికి, అధిక జ్వరంతో మరణానికి కూడా దారి తీస్తుంది.

Top Stories