Home » photogallery » life-style »

HEALTH THE DRUG INVENTED BY AMERICA THAT HELPS TO REGROU HAIR ON BALD HEAD RNK

Baldhead: బట్టతలకు మందొచ్చిందోచ్..! ఇక బాల్డ్ హెడ్ పై కూడా వెంట్రుకలు తిరిగి మొలవాల్సిందేనట..

Bald Head Drug : ఈరోజుల్లో బట్టతల సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో చూడటానికి అందవిహీనంగా కనబడతామేమొనని చాలా మంది బాధపడతారు. అలాంటివారి కోసం తీపికబురు చెప్పింది ఓ అధ్యయనం. జుట్టు రాలడం ఆగడమే కాకుండా ఊడిన జుట్టు కూడా తిరిగి పెరిగే డ్రగ్ కనిపెట్టిందట అమెరికాకు చెందిన కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ డ్రగ్ కంపెనీ. ఆ వివరాలు తెలుసుకుందాం.