Home » photogallery » life-style » HEALTH TELUGU LIFE STYLE NEWS BORED OF GREEN BLACK TEA BLUE TEA IS HERE WITH ITS MANY HEALTH BENEFITS SK

Blue Tea: బ్లూ టీ తాగితే అందం.. ఆరోగ్యం.. ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది..

పొద్దున నిద్రలేచిన వెంటన టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. అలాంటి టీలో ఎన్నో రకాలున్నాయి. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి వెరైటీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ బ్లూ టీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆ మరి బ్లూ టీ విశేషాలు.. ఆరోగ్య ప్రయోజాలు ఇక్కడ తెలుసుకుందాం.