Teeth Brushing: రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నారు? ఎక్కువగా చేస్తే ఈ సమస్యలు తప్పవు

Tooth Brushing Tips: ఉదయం బ్రష్ చేసిన తర్వాతే అందరూ తమరోజువారి పనులను ప్రారంభిస్తారు. ఇక రాత్రి మళ్లీ బ్రష్ చేసిన తర్వాత నిద్రపోతారు. ఉదయం నిద్రలేచిన తర్వాత.. రాత్రి పడుకునేందు బ్రష్ చేయడం చాలా మందికి అలవాటే. ఐతేకొందరు మాత్రం భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేస్తారు.