పాలకూర: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే మీరు తినే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా పాలకూరను చేర్చాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)