Dates: ప్రతి ఉదయాన్నే ఖర్జూరాలు తినండి.. మీ శరీరంలో నమ్మలేని మార్పులు ఖాయం

Dates benefits: అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారంతో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఈ ఆరోగ్యకరమైన ఆహారంలో ఖర్జూరాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. వీటిని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చాలామంది భావిస్తారు. మరికొందరు రుచి కోసం తింటుంటారు.