Home » photogallery » life-style » HEALTH TELUGU HEALTH TIPS FOOD ITEMS THAT YOU SHOULD STOP EATING WITH CURD YOGURT SK

Health Tips: పెరుగుతో పాటు ఈ ఆహార పదార్థాలు తినకండి.. ఎందుకో తెలుసా?

Health Tips: ప్రతి ఇంట్లో పెరుగు తప్పనిసరి ఉంటుంది. భోజనం ఆఖరులో కాస్త పెరుగు వేసుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. పలు రకాల వంటకాల్లోనూ పెరుగును వేస్తారు. అంతేకాదు పెరుగుతో.. లస్సీ, రైతా, పెరుగన్నం వంటి పదార్థాలు చేసుకొని లాగించేస్తారు.