Home » photogallery » life-style » HEALTH TELUGU HEALTH TIPS DRINKING TEA AND SMOKING TOGETHER CAN INCREASE RISK OF OESOPHAGEAL CANCER SK

Cigarette with Tea: టీ సిప్ చేస్తూ సిగరెట్ తాగుతున్నారా? చాలా డేంజర్.. ఈ వ్యాధి వచ్చే ప్రమాదం

Cigarette with Tea: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసి కూడా మనలో చాలా మంది సిగరెట్లు తాగుతుంటారు. ఇంట్లో వద్దని చెప్పినా.. డాక్టర్లు హెచ్చరించినా మానుకోరు. ఈ సిగరెట్‌ డబ్బాపై కూడా 'హానికరం' అని రాసి ఉంటుంది. ఐనా చాలా మంది పట్టించుకోరు.