Hair Loss: జుట్టు ఊడి బట్టతల వస్తోందా? ఈ ఫుడ్ తింటే 7 రోజుల్లోనే సమస్య ఖతమ్

Hair Loss: జుట్టు రాలడం ఈ రోజుల్లో చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువకుల్లో 30 ఏళ్లకే బట్ట తల వస్తోంది. మరి జట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడం ఎలా..?