take control of diabetes with the right and balanced diet - డయాబెటీస్ తో బాధపడేవారికి డైటింగ్ చాలా ముఖ్యం. వీరు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే, కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సమతుల్యతను పాటించడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.