మన గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ అంటారు. ఈ గ్రంథుల ద్వారా స్రవించే థైరాయిడ్ హార్మోన్లు మానవ పెరుగుదల, అభివృద్ధి, శారీరక ,జీవక్రియ ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అయితే ఈ ఆహారాలు తినడం మర్చిపోవద్దు అంటున్నారు నిపుణులు.(Suffering from thyroid Forget about eating these foods otherwise it is dangerous )
సోయాబీన్స్ లేదా సోయాబీన్ ఆధారిత ఆహారాలు తినడం వల్ల థైరాయిడ్ ఔషధం సరిగా పని చేయకపోవచ్చు. కాబట్టి సోయాబీన్ కర్రీ, సోయా మిల్క్, టోఫు వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. దీంతో మందులు వేసుకున్నా థైరాయిడ్ లెవల్స్ తగ్గకపోవచ్చు.(Suffering from thyroid Forget about eating these foods otherwise it is dangerous )
ఉడికించిన క్యారెట్లు, పండిన అరటిపండ్లు, డ్రైఫ్రూట్స్, తేనె, హోల్మీల్ బ్రెడ్, వైట్ రైస్, బంగాళదుంపలు, తెల్ల గసగసాలు, స్వీట్లు శరీరంలో కార్బోహైడ్రేట్ల స్థాయిని పెంచుతాయి. మీకు థైరాయిడ్ ఉంటే, వీటిని తక్కువగా తినండి. వీలైతే వీటికి దూరంగా ఉంటే మరీ మంచిది.(Suffering from thyroid Forget about eating these foods otherwise it is dangerous )(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )