Home » photogallery » life-style »

HEALTH STUDIES HAVE SHOWN THAT PEOPLE WHO SLEEP OVER EIGHT HOURS A DAY ARE MORE LIKELY TO SUFFER A STROKE GH SSR

OverSleep: రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నారా.. అయితే ఆ రిస్క్ మీకే ఎక్కువ.. చెప్పింది ఎవరో కాదు..

మెదడు.. మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన, సంక్లిష్టమైన శరీర అవయవం. ప్రస్తుత కాలంలో మెదడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా చాలామంది దురలవాట్లను అలవర్చుకొని మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.