Home » photogallery » life-style »

HEALTH SKIN CARE TIPS IN SUMMER IF YOU HAVE PIMPLES IN SUMMER TRY THESE HOME MADE DRINKS TO AVOID THEM SK

Skin care tips in Summer: వేసవిలో ఈ డ్రింక్స్ తాగితే చర్మం మెరిసిపోతుంది.. మీ అందాన్ని మీరే నమ్మలేరు..

Drinks to keep you pimple free in summer: ఎండాకాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ముఖంపై ఉండే జిడ్డు కారణంగా మొటిమలు వస్తాయి. ఐతే కొన్ని డ్రింక్స్‌తో వాటిని ఈజీగా తొలగించుకోవచ్చు. అంతేకాదు ఇంట్లోనే ఆ డ్రింక్స్‌ని తయారుచేసుకోవచ్చు.