ప్రతి స్త్రీ రుతుక్రమాన్ని ఎదుర్కోవడం సహజమైన నియమం. అదే సమయంలో రుతుస్రావం సమయంలో మహిళలు ఎదుర్కొనే అనేక అసౌకర్యాలు సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో అలసట, పొత్తికడుపు నొప్పి, కండరాల తిమ్మిరి, ఛాతీ ప్రాంతంలో కొంచెం వాపు ,అపానవాయువు వంటి వివిధ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. (Say goodbye to pills to delay periods Try these natural methods )
మనకు రుతుక్రమం వచ్చే సమయంలో కుటుంబ కార్యక్రమాలు, స్నేహితులతో సమావేశాలు, ఆఫీసు ఔటింగ్లు లేదా పార్టీలు వంటి ఏవైనా ముఖ్యమైన ఈవెంట్లు ఉంటే ఈ సమస్యలతో మనం హాజరు కాలేకపోతాం. ఇక మహిళా క్రీడాకారిణులైతే నెలసరి రోజుల్లో పోటీల్లో పాల్గొనడం కష్టంగా ఉంటుంది.అలాంటి క్షణాల్లో, చాలా మంది మహిళలు రుతుక్రమాన్ని వాయిదా వేయడానికి ఇష్టపడతారు. కాబట్టి, సహజంగా ఎలా చేయాలో ఈ మీరు తెలుసుకోవచ్చు.
పుచ్చకాయ: పుచ్చకాయ కడుపు ఆరోగ్యానికి ,మంచి పోషకాహారానికి మేలు చేస్తుంది. రుతుస్రావం కాలం నుండి 7 రోజుల ముందు ఉపయోగించడం ద్వారా రుతుస్రావం ఆలస్యం కావచ్చు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )