Perfumes: సెంట్ వల్ల డిప్రెషన్... కొన్ని నమ్మలేని నిజాలు
Perfumes: సెంట్ వల్ల డిప్రెషన్... కొన్ని నమ్మలేని నిజాలు
Health Problems of perfumes: నలుగురిలోకి వెళ్లాలనుకునేప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో గుప్పుగుప్పుమని సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్, సెంట్ని చాలా మంది వాడతారు. అయితే, దీని వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రసాయనాలతో తయారైన సెంట్, పెర్ఫ్యూమ్స్ని వాడటం వల్ల ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
2/ 6
రకరకాల పూల ఫ్లేవర్లతో తయారుచేస్తున్నట్లు చెప్పే కంపెనీలు... వాటిలో కలుపుతున్న ప్రమాదకర రసాయనాల వివరాలు మాత్రం బయటపెట్టవంటున్నారు ఆరోగ్య నిపుణులు.
3/ 6
పెర్ఫ్యూమ్స్ వాడేవారిలో 2శాతం మంది విష ప్రభావాలు ఎదుర్కొంటున్నారు.
4/ 6
వీటిని అధికంగా వాడడం వల్ల చర్మ సమస్యలు తప్పడం లేదు.
5/ 6
కొందరికి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వల్ల గాయాలు కూడా అవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
6/ 6
అధికంగా సెంట్, పెర్ఫ్యూమ్స్ వాడడం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుంది. అది నానాటికీ ఎక్కువై, వైద్యానికి కూడా అందనంత స్థాయికి చేరుతుందంటున్నారు పరిశోధకులు. అందువల్ల వీలైనంతవరకూ సెంట్లు, పెర్ఫ్యూమ్స్కి దూరంగా ఉండమంటున్నారు.