Home » photogallery » life-style »

HEALTH PAIN IN THIS PART OF YOUR BODY MAY BE SYMPTOM OF HEART ATTACK HERE DETAILS NS

Heart attack: ఈ శరీర భాగాల్లో నొప్పి ఉంటే.. హార్ట్ ఎటాక్ కు సంకేతం? తెలుసుకోండి

ప్రస్తుతం గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోయింది. చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, గుండె పోటుకు వచ్చే ముందు కొన్ని నొప్పులు ఉంటాయిని నిపుణులు చెబుతున్నారు. ఆ నొప్పులు ఏంటో తెలుసుకుని అప్రమత్తం అవ్వండి.