Oxygen Plants: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే పుష్కలంగా ఆక్సిజన్.. తెచ్చేసుకోండి..

Oxygen Plants: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆక్సిజన్. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్స్, ఆక్సిజన్ ట్యాంకర్లు.. అంతటా వీటి గురించే చర్చ జరుగుతోంది. ఈ ఆక్సిజన్ అందకే చాలా మంది రోగులు మరణిస్తున్నారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆ మొక్కలు పెంచుకోండి. పుష్కలంగా ఆక్సిజన్ అందిస్తాయి.