Home » photogallery » life-style »

HEALTH OF TEETH AND ORAL HYGIENE IS VERY IMPORTANT FOR PEOPLE HERE IS THE DETAILS AK

Teeth Health: దంతాల ఆరోగ్యం ఎంతో ముఖ్యం... నిర్లక్ష్యం వద్దు.. ఈ 5 టిప్స్ పాటించండి

Teeth Health: నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్యాలు చుట్టుముడతాయని గతంలో జరిగిన పలు పరిశోధనల్లో రుజువైంది. చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటివి అయితే మీరు ఆ పంటి నొప్పిని భరించటమే కాదు ఒకవేళ ఆ దంతం తీసేయాల్సి వస్తే నలుగురిలో వెళ్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కూడా. వీటన్నిటికీ విరుగుడు ఓరల్ హైజీన్, డెంటల్ హైజీన్ అని దంత వైద్యులు సింపుల్ గా చెబుతారు.