రోజువారీ వ్యాయామం అవసరం : మీరు రోజూ జిమ్‌కి వెళ్లకపోయినా, మీరు శారీరకంగా చురుకుగా ఉన్నారని నిర్ధారించుకోండి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవద్దు. రోజూ 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. చురుగ్గా నడవడం, ఇంటి పనులను ఏ మాత్రం దాటవేయకుండా పూర్తి చేయడం సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)