Home » photogallery » life-style »

HEALTH NEWS DRINK NEEM AND TURMERIC HOT WATER DAILY WITH EMPTY STOMACH YOU WILL GET THESE HEALTH BENEFITS SK

Health Tips: వేపు, పసుపును ఇలా వాడితే ఏ రోగాలూ రావు.. శరీరంలో ఊహించని మార్పులు

Neem and turmeric health benefits: వేప, పసుపు.. ఈ రెండింటికీ మన దేశంలో ప్రత్యేక స్థానముంది. ఈ రెండింటినీ శతాబ్ధాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక వ్యాధుల నుంచి కాపాడడంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయి. మరి వీటిని ఎలా తీసుకోవాలి? ప్రయోజనాలేంటి?