Alcohol: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తాజా అధ్యయనంలో వెల్లడి.. షరతులు వర్తిస్తాయి..

Alcohol Consumption: ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరిశోధనల్లో పరిమిత మద్యపానం ప్రయోజనాలు బయటపడ్డాయి. అయితే తాజాగా చేసిన మరో అధ్యయనంలో ఒక కొత్త విషయం బయటపడింది.