Health Tips: పెరుగుతో కలిపి ఈ ఫుడ్ ఐటెమ్స్ ను అస్సలు తినకండి.. పొరపాటున తింటే డేంజర్.. తప్పక తెలుసుకోండి

చాలా మందికి పెరుగు(Curd) చాలా ఇష్టమైన ఫుడ్. ఆరోగ్యానికి(Health) కూడా పెరుగు చాలా మంచిది. అయితే పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. అలాంటి ఆహార పదార్థాల(Food Items) వివరాలు మీ కోసం..