Home » photogallery » life-style »

HEALTH MOSQUITOES CAN NOT TOLERATE THESE FIVE ODORS RUN AWAY QUICKLY RNK

Mosquitoes: ఈ ఐదు వాసనలను దోమలు తట్టుకోలేవు! త్వరగా పారిపోతాయి..

Mosquitoes: మారుతున్న సీజన్ తోపాటు దోమలు కూడా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఎన్నిరకాల కాయిల్స్ వంటివి ఉపయోగించినా ఫలితం ఉండదు. అయితే, దోమలకు నచ్చని కొన్ని వాసనలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఆ వాసన పసిగట్టగానే దోమలు త్వరగా పారిపోతాయట.