హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Eggs: రోజు ఎన్ని గుడ్లు తింటున్నారు? ఎక్కువగా తింటే ప్రాణాలకే ప్రమాదం

Eggs: రోజు ఎన్ని గుడ్లు తింటున్నారు? ఎక్కువగా తింటే ప్రాణాలకే ప్రమాదం

గుడ్లు ఆరోగ్యానినికి ఎంతో మంచిది. ఎన్నో పోషకాలు ఉండే గుడ్డు మంచి బలవర్ధక ఆహారం. కొందరు రోజు 5 అంతకన్నా ఎక్కువ గుడ్లు తింటారు. ఇంకొందరైతే 10 కన్నా ఎక్కువ గుడ్లు లాగించేస్తారు. మరి ప్రతి రోజు ఎన్ని గుడ్లు తింటే మంచిదో తెలుసా..? ఎక్కువ గుడ్లు తింటే ప్రాణాలకే ప్రమాదన్న విషయం తెలుసా..?

Top Stories