కొంతమంది తన లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి వయాగ్రాను వాడుతుంటారు. అయితే ఎక్కువగా దీన్ని వాడటం వల్ల సహజంగా శృంగారాన్ని ఆస్వాదించడం సాధ్యంకాదు. ఇందుకోసం సహజ సిద్ధమైన మార్గాలను ఎంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఆరోగ్యకరమైన శృంగారం ఆనందమైన జీవితానికి దోహదం చేస్తాయి. అయితే పురుషాలు వయాగ్రా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా సెక్స్ సామర్థ్యం పెరిగినప్పటికీ.. అందులో ఉండే ఉత్ప్రేరకాల వల్ల దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు ఎదురవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
రెండు పండ్లు వయాగ్రా నుంచి మించి పని చేస్తాయి. పురుషుల సెక్స్ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
పుచ్చపండు తీసుకోవడం ద్వారా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. కేవలం పుచ్చపండు మాత్రమే కాదు.. దానితో నిమ్మకాయను కలపడం వల్ల సహజసిద్ధమైన వయాగ్రాలా పని చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
పుచ్చపండును ముక్కలను మిక్సీలో వేయాలి. అనంతరం వాటిలో నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. కొద్దిసేపు వాటిని అలా వదిలేసి.. ఆ తరువాత దాన్ని వేడి చేయాలి. . (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఆ మిశ్రమం కాస్త గట్టి పడిన తరువాత దాన్ని బయటకు తీసి వేరు చేయాలి. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఉదయం లేచి తరువాత ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవాలి. రాత్రి డిన్నర్ తీసుకోవడానికి ముందు కూడా రెండు మూడు స్పూన్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా వారంలో ఫలితం కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇది అన్ని వయసుల వారికి సహజమైన వయాగ్రాలా పని చేస్తుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో చక్కెర లేదా ఉప్పు కలుపుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)