వయసు మళ్లిన వారు పండిన అరటిపండు తీసుకుని పేస్ట్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత మీ ముఖాన్ని కడగాలి. తేనె చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)