Home » photogallery » life-style »

HEALTH LIFE STYLE NEWS HEALTH TIPS FOR KIDNEY THESE IS THE DANGEROUS ITEMS FOR EATING WHO FACE KIDNEY PROBLEMS NGS

Health tips: కిడ్నీ సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా..? ఇవి తింటే ప్రాణానికే ప్రమాదం.. తెలుసా?

Health tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీ.. ఎందుకంటే రక్తాన్ని శుభ్రం చేయడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయ పడుతుంది. హార్మొన్లను తయారు చేస్తుంది.. ఇలా చాలా పనులు చేస్తున్న కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిది.. అందుకే కిడ్నీలకు ఏ ఏ ఆహార పదార్ధాలు ప్రమాదకరమే తెలుసుకుందాం?