Pure Mustard Oil: శుద్ధమైన ఆవ నూనెను ఇలా గుర్తించండి.. కల్తీది వాడితే చాలా డేంజర్

Check Quality Of Mustard Oil At Home: ప్రతి వంటింట్లో ఆవ నూనె దాదాపుగా ఉంది. ఇది కూరలకు మంచి రుచి ఇస్తుంది. అంతేకాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆవ నూనె వాడడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు ఇన్‌పెక్షన్‌ల బారిన పడకుండా చాలా మంది ఆవనూనెతో మర్దన చేస్తారు. ఇలా ఎన్నో ఉపయోగాలున్న ఆవ నూనెను కొందరు కల్తీ చేస్తున్నారు. శుద్ధమైన ఆవ నూనెకు బదులు కల్తీ నూనె అమ్ముతున్నారు.