సరిగా నిద్రపోవడం లేదా..? అయితే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం.. జాగ్రత్త

పని ఒత్తిడి, తీరిక లేని జీవనశైలితో అనేక మంది రాత్రి పూట సరైనంతగా నిద్ర పోవడం లేదు. నిత్యం ఇలానే సరైనంతగా నిద్ర పోకపోతే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర  లేకపోతే మన శరీరం ,మెదడు సరిగా పనిచేయదని వివరిస్తున్నారు.