Home » photogallery » life-style »

HEALTH KNOW WHAT HAPPENS IF YOU DAILY TAKE LEMON WITH RICE AND OTHER FOOD ITEMS AK

Health Tips: ప్రతి రోజూ నిమ్మకాయ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలోకి ప్రవేశించే అనేక హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కడుపు నొప్పి లేదా విరేచనాలను నివారించడంలో నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.