Walk after eating: తినగానే నడవడం మంచిది కాదా ? ఎంత సేపు రెస్ట్ తీసుకోవాలి ?

ఒక వ్యక్తి ఆహారం తీసుకున్న తర్వాత ఎంతసేపటికి నడవాలి అన్న విషయం చెప్పాలంటే ఆ నడక వేగం గురించి ముందుగా ఆలోచించాలి.