Home » photogallery » life-style »

HEALTH KNOW ABOUT THESE DANGEROUS SIDE EFFECTS OF TURMERIC NS

Side Effects of Turmeric: పసుపును ఎక్కువగా వాడినా డేంజరే.. వామ్మో, ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?

Turmeric Side Effects: భారత దేశంలో ముఖ్యంగా తెలుగు నాట పసుపు వినియోగించని ఇల్లు ఉండదు. కరోనా వచ్చినప్పటి నుంచి రోగ నిరోధక శక్తి కోసం పసుపు వినియోగం మరింతగా పెరిగింది. అయితే, పసుపును అతిగా వినియోగించడం కూడా ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారేమంటున్నారంటే..