వంట వండుతన్న సమయంలో స్టవ్ నుంచి వచ్చే పొగ కారణంగా.. టాప్ మొత్తం మసి బారుతూ ఉంటుంది. అలా కాకుండా వారానికి ఒకసారి వంటగది టాప్ లో ఉండే భాగాన్ని కర్రతో శుభ్రం చేయాలి. ఇలా ప్రతీ వారం చేస్తూ ఉంటే ఎలాంటి మసి అంటదు. అయితే ఇప్పటికే మసితో మొత్తం నల్లగా తయారు అయితే మాత్రం.. నాలుగు వారాలు కర్రతో శుభ్రం చేస్తే ఆ ప్రాంతమంతా శుభ్రంగా కనిపిస్తుంది.