హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Joint Pain Home Remedies: కీళ్ల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డొద్దంటే.. ఆహారంలో ఈ ప‌దార్థాలు ఉండేలా చూసుకోండి!

Joint Pain Home Remedies: కీళ్ల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డొద్దంటే.. ఆహారంలో ఈ ప‌దార్థాలు ఉండేలా చూసుకోండి!

Joint Pain Home Remedies: కీళ్ల నొప్పుల‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. ముఖ్యంగా చ‌లికాలం చాలా మందికి కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. నొప్పుల నివార‌ణ కోసం మందులు, నూనెలు, స్ప్రేలు వాడుతూ ఉంటారు. అయితే వాటితోపాటు ఆహారంలో చిన్న మార్పులు కీళ్ల నొప్పులను త‌గ్గిస్తాయి. కొన్ని ఆహార ప‌దార్థాలు కీళ్ల ప‌నితీరు మెరుగ‌ప‌ర్చ‌డంతోపాటు నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. ఆ ఆహార ప‌దార్థాలు ఏంటో తెలుసుకోండి..

Top Stories