Home » photogallery » life-style »

HEALTH IT IS VERY DANGEROUS TO STOP URINATING FOR A LONG TIME SIDE EFFECTS RNK

Holding urine sideeffects: మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే ఈ రోగాలు తప్పవట.. సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..

Holding urine sideeffects: కొంతమంది స్త్రీలు, పురుషులు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటారు. ఈ అలవాటు వల్ల చాలా సమస్యలు మొదలవుతాయి. మీరు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మీకు అనేక రకాల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని గురించి తెలుసుకుందాం..