హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Low Blood Pressure: మీ రక్తపోటు చాలా తక్కువగా ఉందా..? కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు..!

Low Blood Pressure: మీ రక్తపోటు చాలా తక్కువగా ఉందా..? కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు..!

Low Blood Pressure: హైపోటెన్షన్ అనేది ఒక అసాధారణ పరిస్థితి. దీనిలో రక్తపోటు సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుంది. తల తిరగడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. గుండె, మెదడు ఇతర ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్త ప్రసరణ ఉండదు.

Top Stories