Home » photogallery » life-style »

HEALTH IS IT NASAL CONGESTION THESE HOME REMEDIES PROVIDE RELIEF IN A MINUTE RNK

Nose block problem: ముక్కుదిబ్బడగా ఉందా? ఈ హోం రెమిడీస్ చిటికెలో ఉపశమనాన్నిస్తాయి..

Nose block problem: ముక్కు బ్లాక్ అయితే తక్షణ ఉపశమనానికి ఉత్తమమైన ,సులభమైన మార్గం ఆవిరిని పీల్చడం. ఆవిరి పట్టడం వల్ల ముక్కు తెరుచుకోవడమే కాకుండా ముక్కులో చికాకు ,ఇతర సమస్యలను కూడా తొలగిస్తుంది. దీని కోసం ఒక పాత్రలో వేడి నీటిని తీసుకోని, ఇప్పుడు దానికి కొద్దిగా విక్స్ వేసి ఇప్పుడు నీటి ఆవిరిని పీల్చుకోండి.