Ghee Diet: నెయ్యి తినడం మంచిదేనా ? రోజూ ఎంత నెయ్యి తీసుకోవాలి ?

Ghee Health Benefits: మన ఇళ్లలో సహజసిద్ధంగా తయారుచేసుకునే నెయ్యి వాడకాన్ని తగ్గించాలని, దీని వల్ల బరువు పెరుగుతారని సోషల్ మీడియా వీడియోల్లో కొందరు ప్రచారం చేస్తున్నారు.