హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

న్యూడ్ యోగాతో యువతి సంచలనం.. మలైకా అరోరా కూడా..

న్యూడ్ యోగాతో యువతి సంచలనం.. మలైకా అరోరా కూడా..

Nude Yoga Girl: ఆమె ఎవరో తెలీదు.. ఎక్కడ ఉంటుందో తెలీదు.. కానీ, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా యోగాసనాలు వేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.. ‘న్యూడ్ యోగా గర్ల్’. నగ్నత్వంలో ఎలాంటి తప్పు లేదని, అందరూ నగ్నంగానే యోగాసనాలు వేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెబుతోంది. ఆమెను బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా ఫాలో అవుతోంది. ఆమెకు వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులే కాకుండా పలువురు ప్రముఖులు ఫ్యాన్స్ అయ్యారు. 2015లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన ఈమె.. న్యూడ్ యోగా ఫోటోలతో సంచలనం సృష్టిస్తోంది.

  • |

Top Stories