Winter Pregnancy Care : గర్భిణీలు ఎన్ని కష్టాలైనా భరిస్తారు గానీ.. బిడ్డకు మాత్రం చిన్న ఆపద కూడా రానివ్వరు. ప్రతీ క్షణం ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. అలాంటి గర్భిణీలకు చలికాలం పెద్ద సమస్యగా మారుతుంది. చలి ప్రభావం పరోక్షంగా బిడ్డపైనా పడుతుంది. బిడ్డను కాపాడుకునేందుకు పండ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏవో తెలుసుకుందాం.