వృషభం (Taurus)
గమ్యస్థానానికి చేరుకునేందుకు సిగ్నల్ పడేంత వరకు వేచి ఉండే తత్వం కాదు మీది. స్థిరమైన అనుబంధం కోరుకోవడం మంచిదే కానీ దాన్ని సాధించాలంటే ముందు ఆ అనుబంధానికి శ్రీకారం చుట్టాలి. గుండె బద్ధలైపోతుందనే భయాన్ని మీరు ముందు వదిలిపెట్టి ఎవరితో అయితే కలవాలనుకుంటున్నారో వారితో స్వేచ్ఛగా ఉండండి.