Health: మీ గోళ్లను చూసి మీకున్న ఆరోగ్య సమస్యలేంటో చెప్పొచ్చు.. ఎలానో తెలుసుకోండి

Nail Health: గోళ్ల రంగును పరిశీలిస్తే మన శరీరంలోని ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు చెబుతున్న ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం.