సాయంత్రం లేదా ఉదయాన్నే ధ్యానం, యోగా మరియు జాగింగ్ చేయడం వల్ల ఈ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అనేక పరిశోధనల్లో తేలిన వాస్తవాలు ఇవి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)