Home » photogallery » life-style »

HEALTH IF YOU HAVE MOSQUITOS IN HOME THESE 5 TYPES OF PLANTS WILL NOT EVEN APPEAR AROUND THE HOUSE IF PLANTED RNK

Mosquitoes: దోమల బెడద ఉంటే ఈ 5 రకాల మొక్కలు నాటితే ఇంటి చుట్టూ కూడా కనిపించవు..

దోమ అనేది ప్రతి వ్యక్తికి ఇబ్బంది కలిగించే ఒక జీవి. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో సాయంత్రం పూట ఇంటి చుట్టూ దోమల బెడద ఎక్కువవుతుంది. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన ,ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఈ రోజుల్లో దోమలను ఎదుర్కోవడానికి అనేక రకాల మందులు ,రసాయనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ రసాయనాలు ,మందులు కొన్నిసార్లు దోమలే కాకుండా ఇంటి సభ్యులను కూడా ప్రమాదంలో పడేస్తాయి. మీ ఇంటి అందాన్ని పెంచడంతోపాటు ఈ దోమలను మీ ఇంటికి దూరంగా ఉంచే ఇలాంటి మొక్కల గురించి మేము మీకు చెప్పబోతున్నాం.